నేడు నీటి సరఫరా బంద్

61చూసినవారు
నేడు నీటి సరఫరా బంద్
హన్మకొండ పరిధి ఎన్జీఓస్ కాలనీ వద్ద మిషన్ భగీరథ కు చెందిన వాల్వ్ దెబ్బతిన్న క్రమంలో మరమత్తు పనులు కొనసాగుతున్నందున నేడు (గురువారం) ఒక రోజు నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని కావున నగర ప్రజలు సహకరించాలని బల్దియా ఈ ఈ రాజయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా హన్మకొండ పరిధి లోని బాలసముద్రం శ్రీనివాస కాలనీ అడ్వకేట్స్ కాలనీ ప్రాంతాల్లో గురువారం నీటి సరఫరా జరగదని ప్రజలు గమనించాలని ఈ ఈ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్