హనుమకొండలో అనుమతి లేని భవనం సీజ్

71చూసినవారు
హనుమకొండ రెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాన్ని బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మంగళవారం హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేని భవనాన్ని సీజ్ చెయ్యడం జరిగింది. అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా బల్దియా అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్