టెన్నిస్ ఆడి సందడి చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

82చూసినవారు
కాకతీయులు పరిపాలించిన గడ్డపై జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సుబేదారిలోని వరంగల్ క్లబ్ లో సీనియర్ టెన్నిస్ క్రీడాకారుడు శ్రీనివాస్ గౌడ్ జ్ఞాపకార్థం 2 లక్షల 50 వేల రూపాయల బహుమతితో నేషనల్ లెవెల్ మెన్స్ ఓపెన్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా ఆడారు.

సంబంధిత పోస్ట్