హనుమకొండ సోమిడి హనుమాన్ గుడి పరిధిలో రూపాయలు 40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డులో, సైడ్రాన్ నిర్మాణం కోసం శనివారం సాయంత్రం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శంకుస్థాపన చేశారు. సోమిడి ప్రజలకు బతుకమ్మ ఆడుకునే చెరువు పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరగా వెంటనే అధికారులతో కలిసి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.