హనుమకొండలో అక్షర చిట్ ఫండ్స్ ఎదుట బాధితుల ఆందోళన

58చూసినవారు
హనుమకొండలో అక్షర చిట్ ఫండ్స్ ఎదుట బాధితుల ఆందోళన
హనుమకొండలోని అక్షర చిట్ ఫండ్స్ కార్యాలయం ఎదుట శనివారం పెద్ద సంఖ్యలో బాధితులు ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు ఇప్పించాలంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు నుంచి ఐదు నెలలుగా తమ పొదుపు డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బులు ఇవి... అందకుండా మోసపోతున్నాం” అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్