వరంగల్: ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

83చూసినవారు
వరంగల్: ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బోల్లికుంట గ్రామంలో ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గేయాన్ని పాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ యూత్, గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు, స్థానికులు, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్