కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంకు బయలుదేరిన వరంగల్ బిజెపి శ్రేణులు

652చూసినవారు
కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంకు బయలుదేరిన వరంగల్ బిజెపి శ్రేణులు
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వరంగల్‌ నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయానికి బయలుదేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్