వరంగల్: డ్రోన్ సర్వే పురోగతిపై ఆరా తీసిన కమిషనర్

55చూసినవారు
వరంగల్: డ్రోన్ సర్వే పురోగతిపై ఆరా తీసిన కమిషనర్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూ జీ డి) ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న డోన్ సర్వే సమర్థవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూజీడి ఏర్పాటు కోసం కన్సల్టెంట్ లు, ఎన్ కే బిల్డ్ కాన్ శుభ్ కన్సల్టెంట్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్