వరంగల్: అంగన్వాడి సిబ్బందిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు

79చూసినవారు
వరంగల్: అంగన్వాడి సిబ్బందిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు
వరంగల్ జిల్లా డీఎస్పీ ఉపాధ్యక్షులు దామెర శ్రవణ్ ఆధ్వర్యంలో 12వ డివిజన్ దేశాయిపేట వరంగల్ లో గడువు ముగిసిన పాలు లబ్ధిదారులకి ఇస్తు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది పై వరంగల్ జిల్లా సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేశారు. శనివారం జిల్లా అధికారి సీడీపీఓ విద్య, సూపర్‌వైజర్ లావణ్య డీఎస్పీ వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ 12డివిజన్ కోర్పొరేటర్ కవిత అధ్వర్యంలో సిబ్బంది పై విచారణ జరిపి తగు చేర్యలు చేపడతమాని అన్నారు.

సంబంధిత పోస్ట్