వరంగల్: డాక్టర్ శ్రీనివాస్ శర్మ సామాజిక ఉచిత సేవలు

52చూసినవారు
వరంగల్: డాక్టర్ శ్రీనివాస్ శర్మ సామాజిక ఉచిత సేవలు
డాక్టర్ శ్రీనివాస్ శర్మ ప్రముఖ పల్మనాలజిస్ట్ వర్మ చెస్ట్ హాస్పిటల్ ములుగు కాలేజ్ ఎదురుగా సహారా క్రికెట్ క్లబ్ చింతల్, రుద్రమదేవి క్రికెట్ క్లబ్ వరంగల్ వారికి బుధవారం టీ షర్ట్స్, జెర్సీలు ప్రధానం చేశారు. ఆయన మాట్లాడుతూ అందరు కూడా స్పోర్ట్స్ ఆడాలి, ఫిజికల్ ఫిట్ నెస్ పెంచుకోవాలన్నారు. అలానే ఇంతకు ముందు చాలాసార్లు స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్ డొనేట్ చేశారు. అలానే వితంతువులకి కుట్టు మిషన్లు కూడా ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్