ఏమ్మేల్యే ప్రవాస్ యోజన భాగంలో నిన్న మెట్లబావి దగ్గరి కుసుమ సతీష్ బాబు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంకు సంబంధించిన ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా రివ్యూ మరియు సోషల్ మీడియా ప్రభావితుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిధిగా UP రాష్ట్రం బరేలి కంటోన్మెంట్ ఏమ్మేల్యే శ్రీ సంజయ్ అగర్వాల్ పాల్గొన్నారు.