తెలంగాణ ఉద్యమకారుడు, బిజెపి వరంగల్ తూర్పు సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్ బిజెపి టిక్కెట్ ఆశిస్తున్నారు. తూర్పులో బిజెపిని బలోపేతం చేయడం, తూర్పు ఎమ్మెల్యేను తనదైన రచనలతో ముచ్చెమటలు పట్టించడం, తన సామాజిక వర్గం బండి సంజయ్ ఆశీర్వదాలు ఉండటంతో తూర్పు నియోజకవర్గం బిజెపి టిక్కెట్ దక్కుతుందని తూర్పు నియోజకవర్గంలో చర్చజరుగుతోంది.