వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డిని శుక్రవారం వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ప్రముఖంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి వ్యాపారస్తులు ఎమ్మేల్యేగా పోటిచేయాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య వరంగల్ తూర్పు నియోజకవర్గం వరద బాధితులను తన హృదయాప్తంతో బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ముందున్నారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికలలో పోటిచేయాలని ఆయన వర్గీయులు ఆశీస్తున్నారు.