వరంగల్: శ్రీవారిని దర్శించుకున్న గంట రవికుమార్

75చూసినవారు
వరంగల్: శ్రీవారిని దర్శించుకున్న గంట రవికుమార్
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనంని శుక్రవారం కుటుంబ సభ్యులతో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా ప్రజలకు ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంతో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్