వరంగల్: ఆందోళన చేపట్టిన మినీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు

56చూసినవారు
వరంగల్: ఆందోళన చేపట్టిన మినీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు
వరంగల్ జిల్లా పరిధిలోని ఫెర్టిలైజర్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని లారీ యూనియన్ లో ఉండి డీసీఎం నడుపుతూ సభ్యత్వం తీసుకొని శ్రీకాంత్ అనే యజమాని వాహనాలను ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు శనివారం రోడ్డుపై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డీసీఎం యజమానులను లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.

సంబంధిత పోస్ట్