వరంగల్: కళాశాల నూతన భవనానికి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన

62చూసినవారు
వరంగల్: కళాశాల నూతన భవనానికి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన
వరంగల్ స్టేషన్ రోడ్డు కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 7 దశాబ్దాల క్రితం బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళా కళాశాలగా మంచి గుర్తింపు ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్