వరంగల్: రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం

9చూసినవారు
వరంగల్: రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం
సోమవారం క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు.. తాడోపేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ కి ముగిసిన గడువు.. క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడనుంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయనుంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్