10 మందికి గాయాలు.. 3ముక్కలు అయిన ట్రాక్టర్

68చూసినవారు
వర్ధన్నపేట మండలం కాట్ర్యాల గ్రామ శివారులో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్ ఎదురుగా పెట్రోల్ పంపు లోకి వెళ్తున్న ట్రాక్టర్ ను అతివేగంతో డీ కొట్టడం తో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు కాగా, బస్ లో ప్రయాణిస్తున్న 10 మంది తోపాటు బస్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. ట్రాక్టర్ మూడు ముక్కలు అయినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్