భార్య గొంతుకోసిన భర్త

575చూసినవారు
వరంగల్ వర్ధన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్థలతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీనితో భార్యపై గొడవపడి కత్తితో గొంతును కోసాడు భర్త, అడ్డొచ్చిన మామ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. 33 కుట్లు వైద్యులు వేశారు. వరంగల్ ఎంజీఎం లో భార్య చికిత్స పొందుతుంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వర్ధన్నపేటకి చెందిన కవిత, రవి గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్