ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2025 జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్స్, బందోబస్తుకు సంబంధించిన జాతర ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ గౌడ్, ఐనవోలు ఎస్సై శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.