తల్లితో గొడవ..ఇటికి నిప్పు

55చూసినవారు
తల్లితో గొడవ పెట్టుకుని ఏకంగా ఆమె నివాసానికి నిప్పు పెట్టి కాల్చేశాడు. ఈ అమానవీయ ఘటన వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కాలువ వీరన్న అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఇంట్లో అమ్మాతో గొడవ పెట్టుకున్నాడు. వారిని ఎలాగైనా చంపేయాలని కోపంతో ఇళ్లకు నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఇంట్లోని బియ్యం, వస్తు సామాగ్రి సహా నిత్యవసర వస్తువులు ఖాళీ బూడిద అయ్యాయి.

సంబంధిత పోస్ట్