విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆరూరి

73చూసినవారు
విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆరూరి
వరంగల్ పార్లమెంట్ విజయానికి సిద్దమయ్యేందుకు ఎర్రగట్టు గుట్ట ఎమ్మెస్సార్ గార్డెన్స్ లో జరిగిన గ్రేటర్ వరంగల్ 1, 2, 55, 56, 65, 66, హసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల బూత్ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో గురువారం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ పాల్గొన్నారు. రాబోయేది బీజేపీప్రభుత్వమేనని, పదికి పైగా సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీజెండా ఎగరవేస్తామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్