ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆరూరి

56చూసినవారు
ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆరూరి
కరీంనగర్ లో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిజెపి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ బుధవారం పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ ని ఆరూరి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you