మెరుగైన వైద్యం అందించాలని సూచించిన ఆరూరి

68చూసినవారు
మెరుగైన వైద్యం అందించాలని సూచించిన ఆరూరి
గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లి గ్రామానికి చెందిన హనుమాన్ దీక్ష స్వామి బుద్దె చంద్రశేఖర్ ఆత్మహత్య యత్నం చేస్కొని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా హాస్పిటల్ కు వెళ్లి వారిని బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గురువారం పరామర్శించినారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్యులకు అరూరి రమేష్ సూచించారు.

సంబంధిత పోస్ట్