ఒలింపిక్స్ విజేతగా నిలవడంతో సంబరాలు

77చూసినవారు
పారిస్ లో జరిగిన పారా ఒలంపిక్స్ లో కాంస్య పథకం సాధించడంపై వరంగల్ జిల్లాలో సంబరాలు అంబరాన్ని తాకాయి. దీప్తి విజయాన్ని హర్షిస్తూ తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల నిర్వాహకులు విద్యార్థులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని కల్లెడ సాధారణ రైతు కుటుంబంలో దీప్తి జన్మించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్