సభ నిర్వహించిన చైర్మన్

69చూసినవారు
సభ నిర్వహించిన చైర్మన్
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అఫిక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన మహాజనసభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు పరిపాలన నివేదిక, ఆర్థిక సంవత్సరము 2023-24 నకు జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికెట్, బ్యాంకు యొక్క జమ, ఖర్చు, లాభనష్టాలు మరియు ఆస్తులు అప్పుల మహాజన సభ ముందు ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్