ఆర్థిక సహాయం అందజేసిన చైర్మన్

69చూసినవారు
ఆర్థిక సహాయం అందజేసిన చైర్మన్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన బీసుపాక కళ్యాణి (36) అనే మహిళా దివ్యంగురాలు అనారోగ్యంతో మృతి చెందడంతో వర్ధన్నపేట పి. ఏ. సి. ఎస్ ఛైర్మన్ కౌడగాని రాజేష్ ఖన్నా మృతదేహానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జోసఫ్, తుళ్ళ అనిల్, సైదులు, కుమారస్వామి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్