ఏనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు

85చూసినవారు
ఏనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 19000, 341 రకం మిర్చి 13000, వండర్ హాట్ మిర్చి రకం 13500, టమాటో రకం మిర్చి 31500, 5531రకం మిర్చి 11000 పలికిందని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్