ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రేట్లు

70చూసినవారు
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రేట్లు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో వరుస సెలవుల అనంతరం గురువారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి రకం 18000, 341 రకం మిర్చి 13000, వండర్ హాట్ మిర్చి రకం 13000, టమాటో రకం మిర్చి 31500, 5531 రకం మిర్చి 12000 పలికిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్