వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేడు గురువారం మార్కెట్లో క్వింటా పత్తి ధర 7080 పలుకగా, మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 18500, 341 రకం మిర్చి 15000 వండర్ హాట్ మిర్చి రకం 14000, 5531 రకం మిర్చి 12000 పలికిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు.