సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

82చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని లబ్ధిదారులకు సుమారు 4, 83, 000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు బుధవారం పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక గ్రామ, మండల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా , బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్