క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

62చూసినవారు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
వరంగల్ జిల్లాలోని అన్ని అమ్మ ఆదర్శ పాఠశాలలలో అభివృద్ధి పనులు జూన్ 5 కల్లా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గీసుకొండ మండలంలోని జాన్ పాక ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాల గుంటూరు పల్లిలోని ఎంపీపీఎస్ కొమ్మాల పనుల పురోగతిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్