స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కమిషనర్

80చూసినవారు
స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కమిషనర్
వరంగల్ ఏనుమాముల అగ్రికల్చర్ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ను గురువారం ఏ ఆర్ ఓ/ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఏ ఆర్ ఓ 15-వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి వరంగల్ (తూర్పు) అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి ఎన్నికలలో వినియోగించి భద్రపరిచిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, స్ట్రాంగ్ రూమ్ లకు సంబంధించిన లాగ్బుక్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you