రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే

83చూసినవారు
రైతులు క్షేమంగా ఉండాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. శనివారం సాయంత్రం వర్ధన్నపేట ఇల్లంద వ్యవసాయ మార్కెట్ లో ఐ. కే. పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్