నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

66చూసినవారు
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు బుధవారం పర్యటన వివరాలు 10: 30గం. లకు హనుమకొండ లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయం నందు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గం. లకు పర్వతగిరి మండల కొంకపాక నూతన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 02: 30 వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గీయులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్