37 లక్షల చెక్కుల పంపిణీ

81చూసినవారు
వర్ధన్నపేటలో శుక్రవారం 37 మంది లబ్ధిదారులకు 37లక్షల 4 వేల 92 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి &షాదీ ముబారక్ చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ వాటిని కూడా మంజూరు చేశామన్నారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలున్నాయన్నారు.

ట్యాగ్స్ :