మహిళా కానిస్టేబుల్ ను పరీక్షించిన డిఎంహెచ్ఓ

76చూసినవారు
మహిళా కానిస్టేబుల్ ను పరీక్షించిన డిఎంహెచ్ఓ
వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి శుక్రవారం వరంగల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ సందర్శించారు. డెంగీతో బాధపడుతున్న శిక్షణ మహిళా కానిస్టేబుల్ ను పరీక్షించి వైద్యపరమైన సూచనలు చేశారు. పీటీసీ ప్రాంగణంలో దోమల నివారణకు చేపట్టిన పైరిత్రం స్ప్రే పనులు పరిశీలించారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్