హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యములో జరుగతున్న జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన -2024 కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు వైజ్ఞానిక పరమైన జ్ఞానాన్ని రూపొందించుకోవడానికి ఒక వేదికగా నిలుస్తుందని, సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్దులకు 10 వేలు ఇస్తుందన్నారు.