వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బుధవారం ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు గుడి కడితే బిచ్చగాళ్ళు తయ్యారవుతారననే వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, బిజేవైయం ఆధ్వర్యంలో నాగరాజు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.