వర్ధన్నపేట: రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

63చూసినవారు
రైతులు క్షేమంగా ఉండాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని సొసైటీ పాక్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులు ఎన్ని క్వింటాలు పండించిన 500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్