క్షేత్రస్థాయిలో పర్యటన

83చూసినవారు
క్షేత్రస్థాయిలో పర్యటన
హన్మకొండ నిబంధనల మేరకే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గురువారం హన్మకొండ పరిధిలోని బాలసముద్రం, పోస్టల్ కాలని, ప్రకాష్, రెడ్డిపేట, తదితర ప్రాంతాల్లో పర్యటించి భవన నిర్మాణ అనుమతుల స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, టి పి ఓ లు సుష్మ, బషీర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్