స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కమిషనర్ గా గొడిశాల రవీందర్

54చూసినవారు
స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కమిషనర్ గా గొడిశాల రవీందర్
స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కమిషనర్ గా గొడిశాల రవీందర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా మంగళవారం సాయంత్రం బెలిదే వెంకన్న, వారి బృందం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అంబటి కిషన్ రాజు, జీడి రమేష్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ కుమార స్వామి, జీడి ప్రసాద్, వాసాల సుధాకర్ తో పాటు స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, చాగల్లు ఈఓలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్