శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

71చూసినవారు
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
హనుమకొండ జిల్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT ) లో ఫీజికల్ డైరెక్టర్ (టెన్నిస్, హకీ, వాలీబాల్, ) ఉద్యోగి గా పనిచేసి పదవి విరమణ పొందిన పి. మధుసుధన్ కి హనుమకొండ సుబేదారిలో వరంగల్ క్లబ్ లో శాలువాతో సత్కరించి, శనివారం వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్