సెంట్రల్ వాటర్ బోర్డు సభ్యుల బృందం పర్యటన

69చూసినవారు
సెంట్రల్ వాటర్ బోర్డు సభ్యుల బృందం పర్యటన
వరంగల్ ఇల్లంద గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా భూగర్భ జలాల పెంపు కోసం నీటిని పొదుపు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సెంట్రల్ వాటర్ బోర్డు సైంటిస్ట్ గౌతమ్ తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఆరు గ్రామాలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక అయినట్లు, అందులో తెలంగాణ రాష్ట్రంలో 5 కాగా మరొకటి ఆంధ్రప్రదేశ్ కు దక్కిందని తెలిపారు. గురువారం పర్యటించి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్