మడికొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజుకు మంగళవారం సేవారత్న అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. హన్మకొండ జిల్లా మనం ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో రక్తదానం చేస్తూ.. ప్రతి నెల ఒక బీద కుటుంబానికి నెలకు సరిపడే బియ్యం ఇస్తూ.. ఇప్పటివరకు 17 మంది కళ్ళను ఐ బ్యాంకు ద్వారా సేకరించారు.