బాధితులకు సెల్ ఫోన్ అప్పగింత

64చూసినవారు
బాధితులకు సెల్ ఫోన్ అప్పగింత
వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు శుక్రవారం ఎనుమాముల ఇన్స్పెక్టర్ పులి రమేష్ అందజేశారు. వరంగల్ సిపి ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో సిఈ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో సెల్ ఫోన్లను టెక్నాలజీ సహాయంతో గుర్తించిన కానిస్టేబుల్ విజయ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్