హన్మకొండ: నల్ల పైపు లీకేజ్.. పై పడిన గుంత

69చూసినవారు
హన్మకొండ: నల్ల పైపు లీకేజ్.. పై పడిన గుంత
హన్మకొండ జిల్లా వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలో ఉన్న రోడ్డులో Gwmc నల్ల వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో ఆ గుంతలు ఇంకా ఎక్కువ అవుతున్నవని, వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు అన్నారు. Gwmc కమిషనర్ తక్షణమే ఏర్పడిన గుంతలను పరిశీలించి, పరిష్కరించాలని స్థానిక ప్రజలు శుక్రవారం మీడియాతో తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్