హన్మకొండ, బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో శనివారం తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం(TUF) రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, జ్యోతి రెడ్డి, ఎల్లా పోశెట్టి, బొడ్డు రాములు, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, వెన్నమల్ల వెంకటేష్, తదితర ఉద్యమకారులు 02వ జూన్ తేదీలోపు కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఉద్యమకారులు డిమాండ్ చేశారు.