హన్మకొండ: విలేజ్ పోలీస్ ఆఫీసర్ గోడ పత్రిక ఆవిష్కరణ

4చూసినవారు
హన్మకొండ: విలేజ్ పోలీస్ ఆఫీసర్ గోడ పత్రిక ఆవిష్కరణ
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో శనివారం కాజీపేట ఏసీబీ ప్రశాంత్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, మడికొండ ఎస్ హెచ్ ఓ పుల్యాల కిషన్, ఎస్సై రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్