హన్మకొండ: ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొడతాం: ఏఐటీయుసీ

5చూసినవారు
హన్మకొండ: ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొడతాం: ఏఐటీయుసీ
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జూలై 9న జరగనున్న సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని AITUC ఆధ్వర్యంలో గోడపత్రిక వేల్పుల సారంగపాణి ఆవిష్కరించారు. మద్దెల ఎల్లేష్, బిక్షపతి, వేణు, శంకర్, ప్రవీణ్ కుమార్, తదితర జిల్లా సమితి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్